మీ సొంత ఉచిత బ్లాగు(Blog) ను ఎలా నిర్మించుకోవచ్చు
మీ సొంత ఉచిత బ్లాగు(Blog) ను ఎలా నిర్మించుకోవచ్చు
మీరు ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నారా .
మిలో ఏదైనా ప్రత్యేకమైన నైపుణ్యం ఉందా .
అయితే ,మీరు ఇంటి వద్ద ఉంటూనే ఉచిత బ్లాగు ద్వారా డబ్బులు సంపాదించివచ్చు .
దానికోసం మీరు ఏ శిక్షణ తీసుకోనక్కరలేదు.
మీరు రోజుకు $100(7000) రూపాయలు ఎలా? సంపాదించవచ్చు
ఏ పుస్తకాలూ చదవక్కర్లేదు
మీరు క్రమపద్దితిలో క్రిందివి నేర్చుకోండి .
మీరు బ్లాగ్ ని నిర్మించడానికి మీకు Gamil Account (Google Account)ఉండాలి ,కావున
1)ఈ క్రింది లింక్ ద్వారా సృష్టాంగా మీరు ఎలా Gamil Account క్రియేట్ చేయాలో నేర్చుకోవచ్చు.
Gmail Account Creation step by step(Blogger Login Account)
2)ఈ క్రింది లింక్ ద్వారా ఉచిత బ్లాగుని నిర్మించవచ్చు .
WWW.blogger.com
బ్లాగుని నిర్మించిన తర్వాత ,మిలో ఉన్న నైపుణ్యాన్ని ఇమేజ్(Image) ,వ్రాతపూర్వకంగా(Writing Articles) మరియు వీడియో(Video) రూపంలో నిక్షిప్తం చేసి పోస్ట్ ద్వారా బ్లాగులో(Blog) రాసుకోవచ్చు .
ఈ పోస్ట్ ఆన్లైన్లో కొన్నాళ్ళకి కన్పిస్తుంది . ఎలా అంటే ,ఎవరైన ఆన్లైన్లో (online)నీలాంటి నైపుణ్యం సమాచారం కోసం వెతికినపుడు ,నీవు క్రియేట్ చేసిన పోస్ట్ విలువైనది ఐతే ఆన్లైన్లో లభిస్తుంది.
3)ఎలా పోస్ట్(Post) రాయాలో ఈ క్రింది లింక్ ద్వారా నేర్చుకోవచ్చు.
Create Post in Blogger Blogspot Step by Step
మీ బ్లాగుకి ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంటే యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు.
4)మీరు యాడ్స్(Ads) ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో క్రింది లింక్ ద్వారా నేర్చుకోండి.
Apply for Adsense Publishers like Google Adesnse
మీరు రోజు రోజుకి శ్రమిస్తూ మిలో ఉన్న నైపుణ్యాన్ని బ్లాగులో రాసుకుంటూ పొతే ,కొన్నాళ్ళకి మిరే లక్షలల్లో సంపాదిస్తారు.
మీ సొంత ఉచిత బ్లాగు నుండి వేల రూపాయలు ఎలా సంపాదించాలో నేర్చుకోండి.
మీకు ఇది(Post) నచినట్లైతే ,తెలుగు సమాజానికి చేరేలా షేర్(Share) చేయండి.
How to Create Free Blog in Telugu
How to earn Money from free blog in Telugu
Creating Free blog in Telugu.
Telugu Blog Ideas.
మరిన్ని ఉపయోగకరమైన వ్యాసాల్ని చదవండి :
Comments
Post a Comment